ప్రధాని మోడీ శనివారం మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించారు. మిజోరాంలోని బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రధాని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. మిజోరాం రాలేనందుకు క్షమించాలని ప్రజలను కోరారు.
Mizoram Capital: మిజోరాంలో ఐజ్వాల్‌ను రాష్ట్ర రాజధానిగా మార్చి తెన్జాల్ కు తరలించనున్నారా? అనే అంశంపై తీవ్ర ఆరోపణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ విషయమై మిజోరం ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఐజ్వాల్ నుంచి తెన్జాల్ కు రాజధాని మార్పు జరగదని ఖచ్చితంగా పేర్కొంది. ఈ వార్తలన్నీ ఓ “క్లరికల్ ఎర్రర్” వల్ల తలెత్తిన తప్పు భావన అని ప్రభుత్వం తెలిపింది. Jair Bolsonaro: మాజీ అధ్యక్షుడుకి సుప్రీం కోర్ట్ షాక్.. హౌస్ అరెస్ట్‌కి ఆదేశాలు! ఈ…
భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం నిలిచింది. దేశంలో అక్షరాస్యత పరంగా రెండవ స్థానంలో ఉన్న ఈ రాష్ట్రం.. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. పిల్లలు ముందుకు సాగడానికి సాధ్యమైన అన్ని అవకాశాలను ఇస్తుందని హ్యాపియెస్ట్ స్టేట్ నివేదిక తెలిపింది.
Drugs Seized : డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం ఎంత కఠిన చర్యలు చేపట్టిన దందా కొనసాగుతూనే ఉంది. నిఘాను చేధించి మరీ దుండగులు డ్రగ్స్ ను దారి మళ్లిస్తున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్ విసురుతున్నారు.