ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ‘లాల్ సలాం’ చిత్రాన్ని తాజాగా ఇఫి (IFFI) 2025 వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శన గా చూపించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య, సినిమా ప్రయాణం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసే సమయంలో ఎదురైన అనుభవాలు, సవాళ్లను తలచుకుంటూ, ముఖ్యంగా తన తండ్రి రజనీకాంత్ ఇచ్చిన ప్రోత్సాహానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. Also Read : Renu Desai : నన్ను వదిన అని…
Aishwarya Rajinikanth second marriage with tamil hero: లెజెండరీ యాక్టర్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. హీరో ధనుష్ నుండి ఆమె విడాకులు తీసుకున్న తర్వాత, ఐశ్వర్య రెండవ వివాహం గురించి తాజాగా పుకార్లు తెర మీదకు వచ్చాయి. తండ్రి స్టార్ హీరో కావడం, మాజీ భర్త స్టార్ హీరో కావడం, ఆమె ఒక డైరెక్టర్ కావడంతో ఈ వార్తలకు తమిళ మీడియా ప్రాధన్యత కల్పిస్తోంది. విడాకుల తరువాత తన ఇద్దరు…