Aishwarya Rajinikanth: ఆ హీరోతో ప్రేమలో పడ్డ రజనీకాంత్ కూతురు.. మళ్ళీ పెళ్ళికి రెడీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Rajinikanth second marriage with tamil hero: లెజెండరీ యాక్టర్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. హీరో ధనుష్ నుండి ఆమె విడాకులు తీసుకున్న తర్వాత, ఐశ్వర్య రెండవ వివాహం గురించి తాజాగా పుకార్లు తెర మీదకు వచ్చాయి. తండ్రి స్టార్ హీరో కావడం, మాజీ భర్త స్టార్ హీరో కావడం, ఆమె ఒక డైరెక్టర్ కావడంతో ఈ వార్తలకు తమిళ మీడియా ప్రాధన్యత కల్పిస్తోంది. విడాకుల తరువాత తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆమె ఇటీవల ఒక కోలీవుడ్ హీరోతో రిసార్ట్‌లో కనిపించడంతో రెండో పెళ్ళికి సంబందించిన ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఐశ్వర్య ముందుగా 2004లో నటుడు ధనుష్‌ను వివాహం చేసుకుంది, దాదాపు 18 సంవత్సరాల వివాహ బంధం తరువాత జనవరి 2022లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
Dil Raju: దిల్ రాజు షాకింగ్ డెసిషన్.. అధ్యక్ష పదవి బరిలోకి?
Also Read
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
అయితే అసలు వారు విడిపోవడానికి కారణాలు ఏంటి అని తెలియక పోవడంతో అభిమానులలో ఆసక్తి పెరిగింది. నిజానికి అధికారికంగా విడాకులు తీసుకున్న తరువాత కూడా ఐశ్వర్య -ధనుష్ మధ్య సయోధ్య కుదరదనే పుకార్లు కూడా వ్యాపించాయి. ఈ జంటను తిరిగి కలిపేందుకు రజనీకాంత్ స్వయంగా జోక్యం చేసుకుంటున్నట్లు వచ్చిన వార్తల ద్వారా ఊహాగానాలు కూడా పెరిగాయి. అయితే ఇప్పుడు ఐశ్వర్య రెండో పెళ్లిపై పుకార్లు వ్యాపించడంతో అందరి దృష్టి ఆమెపైనే పడుతోంది. ఎందుకంటే గతంలో ఐశ్వర్య సోదరి సౌందర్య కూడా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఆయితేఇప్పుడు ఐశ్వర్య రెండో పెళ్లి వార్త బయటకు రావడంతో ఓ మహిళ రెండో పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదని కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఐశ్వర్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటని నెటిజన్లలోని కొన్ని వర్గాలు ఐశ్వర్యపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వర్య ఇప్పుడు లాల్ సలామ్ అనే సినిమాను దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉంది.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!