హీరోయిన్లకు సోషల్ మీడియా ఒక వరం. ఆఫర్లను కొల్లగొట్టేందుకు, ఒక ప్రొఫైల్‌గా మారింది. ఫ్యాన్స్‌తో నేరుగా టచ్‌లో ఉండేందుకు ఒక సాధనమైంది. కానీ తమకు శాపంగా మారాయంటున్నారు కొంత మంది స్టార్ భామలు. అందుకే వాటికి దూరంగా జరుగుతున్నారు. ఈ ఏడాది ‘సింగిల్’తో హిట్టు కొట్టేసిన కేతికా శర్మ, ఆగస్టులో సోషల్ మీడియా బ్రేక్ అంటూ అనౌన్స్ చేసింది. కానీ రీజన్స్ ఏంటో చెప్పలేదు అదిలా సర్రైజ్ బ్యూటీ. Also Read:Mirai – Little Hearts :…
సోషల్ మీడియాకు రాను రాను సినిమా సెలెబ్రిటీస్ దూరంగా జరుగుతున్నారు. తమకు నచ్చిన వారిపై ఎక్కడ లేని అభిమానం చూపించడం, నచ్చని వారిపై అక్కసు చూపించడం రాను రాను సోషల్ మీడియాలో పెరుగుతూ వెళ్తోంది. ఇక స్టార్ హీరోల ఫ్యాన్ వార్స్ సంగతి చెప్పక్కర్లేదు. ఈ నేపధ్యంలో అనేక మంది సినీతారలు సోషల్ మీడియాను వదిలేస్తున్నారు. అసలు రణబీర్ వంటి స్టార్ అయితే ఇప్పటికి సోషల్ మీడియా ఖాతాను తెరిచేందుకు ఇష్టపడలేదు. ఇక టాలీవుడ్ క్వీన్ అనుష్క…
కోలీవుడ్‌లో ఓ వైపు స్టార్స్ జోడీలు విడిపోతుంటే మరో వైపు సరికొత్త ప్రేమ కథలు బయటకు వస్తున్నాయి. ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందంటూ రూమర్ గట్టిగానే వినిపించింది. ఇద్దరూ ఔనని చెప్పలేదు కాదని అనలేదు. ఇక కోలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో ఒకరైన విశాల్ సోలో లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు. నటి సాయి ధన్సికతో త్వరలో ఏడడుగులు వేయబోతున్నట్లు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు విశాల్. Also Read : Film News…
భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. తొలి వారాంతంలో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు కూడా సాధించలేకపోయింది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం పై మిశ్రమ స్పందన వెల్లువెత్తడంతో.. వసూళ్ల పై ప్రభావం చెప్పినట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాల కమల్ కెరీర్ లో అత్యల్ప ప్రారంభ వసూళ్లు సాధించి చిత్రం ఇదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా హిందీ లో…
Aishwarya Lakshmi: కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అమ్మడు ఒకటి కాదు రెండు కాదు ఒక్క ఏడాదిలో వరుసగా 5 సినిమాలను రిలీజ్ చేసి హిట్లు అందుకుంది.
ఇంతవరకూ కామెడీ పాత్రలు చేయని తాను తొలిసారి 'మట్టి కుస్తీ'లో ఆ తరహా పాత్ర చేశానని ఐశ్వర్య లక్ష్మీ చెబుతోంది. 'గాడ్సే', 'అమ్ము' చిత్రాలతో తెలుగువారికి చేరువైన ఐశ్వర్య లక్ష్మీ ఇప్పుడు 'మట్టి కుస్తీ'తో మరోసారి అలరించబోతోంది.
సీనియర్ హీరోయిన్ లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం స్టార్ హీరో సినిమాల్లో బామ్మ పాత్రలు చేసి మెప్పిస్తుంది. ఓ బేబీ, గ్యాంగ్ లీడర్ చిత్రాల్లో ఆమె నటన అద్భుతం. ఇక ఆమె కూతురు ఐశ్వర్య లక్ష్మీ కూడా తెలుగువారికి సుపరిచితమే. కల్యాణ వైభోగమే, ఓ బేబీ చిత్రాల్లో నాగ శౌర్యకు తల్లిగా నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుంది.…