ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల టెక్నాలజీలు వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం 5జి నెట్వర్క్ లో అడుగుపెట్టాం. 2g, 3g, 4g ఇలా జనరేషన్ మారేకొద్ది ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతూ వస్తోంది. ఇక 5g నెట్వర్క్ ద్వారా హై స్పీడ్ డేటా ను మనం వాడుకోగలుగుతున్నాం. ఎంత క్వాలిటీ ఫోటోలైన, ఎంత పెద్ద వీడియోలైనా సరే క్షణాల్లో డౌన్లోడ్ చేసుకుంటూ విక్షిస్తున్నాము. అలాగే అప్లోడ్ చేసే టైంలో కూడా ఎక్కువ సమయం పట్టట్లేదు. ఇక…