ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం మరో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో సెంకడరీ సిమ్‌గా ఎయిర్‌టెల్‌ను వాడుతూ.. ఆ సిమ్‌ను యాక్టివ్‌గా మాత్రమే ఉంచుతుంటారు. దాని నుంచి డాటాను గానీ, కాల్స్‌గానీ తక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోసం ఎయిర్‌టెల్ స్మార్ట్ ప్లాన్ పేరుతో రూ.99కే ఓ రీఛార్జ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే.. తక్కువ రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారు కూడా ఈ రీఛార్జ్‌ని వినియోగించుకోవచ్చు. ఈ స్మార్ ప్లాన్ రీఛార్జ్‌తో 200…