Airtel Gives Free Amazon Prime Video Subscription in Rs.699 Plan: ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు ఓటీటీలోనే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుకు అనుగుణంగా రూపొందిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నచ్చిన సినిమాలు, టీవీ షోలు చూసేందుకు ప్రముఖ టెలికాం కంపెనీ ‘ఎయిర్‌టెల్’ రెండు ప్లాన్‌లను అందిస్తోంది.…