దేశంలోని ప్రముఖ టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. ట్రాయ్ ఆదేశాల మేరకు వాయిస్, ఎస్సెమ్మెస్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను లాంచ్ చేశాయి. డేటా అవసరం లేని వారికి ఈ ప్లాన్స్ బాగా ఉపయోగపడతాయి. ఎయిర్‌టెల్, జియో సంస్థలు రెండు చొప్పున రీఛార్జ్ ప్లాన్లు తీసుకొచ్చాయి. కొత్త రీఛార్జ్ ప్లాన్ల ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా రెండు రీఛార్జ్ ప్లాన్లను (రూ.499,…