Airtel Unlimited 5g Data Palns 2024: ప్రస్తుతం భారతీయ టెలికాం సంస్థలలో ఎయిర్‌టెల్, జియో, వీఐ మధ్యనే పోటీ ఉంది. పోటీలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ మూడు కంపెనీలు నిత్యం కొత్తకొత్త ప్లాన్స్ తీసుకొస్తున్నాయి. అయితే ఎయిర్‌టెల్, జియో ఇప్పటికే దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తేగా.. వీఐ కూడా త్వరలోనే 5జీ సేవలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన పోటీదారులు ఎయిర్‌టెల్, జియోలు తమ వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను అందిస్తున్నాయి.…