Home
Airtel Payments Bank
Airtel Payments Bank News
-
Mercantile Bank Ceo: క్యాబ్ డ్రైవర్ ఖాతాలోకి రూ.9000 కోట్లు.. బ్యాంక్ సీఈవో రాజీనామా
Mercantile Bank Ceo: తమిళనాడులోని ఓ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో హఠాత్తుగా రూ.9000 కోట్లు వచ్చాయి. మొబైల్‌కు మెసేజ్ రావడంతో క్యాబ్ డ్రైవర్ మోసం అనుకుని.. అయితే తన అకౌంట్ నుంచి రూ.21వేలు తన స్నేహితుడికి ట్రాన్స్ ఫర్ చేసి చెక్ చేసుకోగా.. ఈ లావాదేవీ జరగడంతో క్యాబ్ డ్రైవర్ ఆనందంతో ఉలిక్కిపడ్డాడు. -
Banks: ఈ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాపై 7 శాతం వడ్డీ ఇస్తున్నాయి.. అవేంటో చూద్దాం
Banks: చాలా మంది ప్రజలు డబ్బు ఆదా చేయడానికి పొదుపు ఖాతాపై ఆధారపడతారు. ఇతర పెట్టుబడి ఎంపికలతో పోలిస్తే సాపేక్షంగా తక్కువ రాబడి ఉన్నప్పటికీ, సేవింగ్స్ ఖాతాలు వినియోగదారులకు అందించే సౌలభ్యం, వివిధ ప్రయోజనాల కారణంగా ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. -
Business Headlines 25-02-23: పేటీఎం బ్యాంక్‌లో ఎయిర్టెల్ బ్యాంక్ విలీనం?. మరిన్ని వార్తలు
Business Headlines 25-02-23: పేటీఎం బ్యాంక్‌లో విలీనం?: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎయిర్టెల్ అధినేత సునీల్ మిత్తల్ ప్రణాళిక రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేటీఎంలో విలీనం కావటం ద్వారా వాటా సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఇతర షేర్ హోల్డర్ల నుంచి కూడా పేటీఎంలోని వాటాలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam Day3 LIVE: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం
-
Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
-
Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?
-
Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
-
UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!