డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తీపికబురును అందించింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 309 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు భౌతిక శాస్త్రం, గణితంతో సైన్స్‌లో మూడేళ్ల పూర్తి సమయం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ (B.Sc.) కలిగి ఉండాలి. లేదా ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్‌లో పూర్తి సమయం రెగ్యులర్ బ్యాచిలర్…
జాబ్ కొడితే లైఫ్ సెట్ అయిపోవాలని డిసైడ్ అయ్యారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. భారత ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 83 పోస్టులను భర్తీ చేయనున్నది. భర్తీకానున్న పోస్టుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఫైర్ సర్వీస్) 13,…
100 Airports: వచ్చే ఏడాది నాటికి మన దేశంలో వంద విమానాశ్రయాలు డెవలప్ కానున్నాయి. ఇందులో భాగంగా.. ఇప్పటికే ఉన్న ఎయిర్‌పోర్టులను ఉన్నతీకరించటం మరియు ఆధునికీకరించటం జరుగుతుంది. ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్.. అంటే.. ఉడాన్ అనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద ఈ పనులు చేపడతారు. ఈ ప్రాంతీయ అనుసంధాన పథకం కింద ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఇతర ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు వీటిని పూర్తి చేస్తారు.