AAI Recruitment 2025: డిగ్రీ అర్హతతో.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్..
- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్
- డిగ్రీ అర్హత
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 24-05-2025న ముగుస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తీపికబురును అందించింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 309 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు భౌతిక శాస్త్రం, గణితంతో సైన్స్‌లో మూడేళ్ల పూర్తి సమయం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ (B.Sc.) కలిగి ఉండాలి. లేదా ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్‌లో పూర్తి సమయం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి.
Also Read:UP: 7 రోజులు బంధించి, 23 మంది సామూహిక అత్యచారం.. ఇంటర్ విద్యార్థినిపై దారుణం..
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు కలిగి ఉండాలి. రిజర్డ్వ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PwBD/మహిళలు/అప్రెంటిస్‌లకు మినహాయింపు ఇచ్చారు. ఈ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష- అప్లికేషన్ వెరిఫికేషన్/ వాయిస్ టెస్ట్/ సైకోయాక్టివ్ సబ్‌స్టాన్సెస్ టెస్ట్/ సైకలాజికల్ అసెస్‌మెంట్/ ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్/ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (పోస్టుకు వర్తించే విధంగా) ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40000 నుంచి 140000 జీతం ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 25-04-2025న ప్రారంభమై 24-05-2025న ముగుస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!