ఎయిర్ పోర్టు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శనివారం గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్లింది.
బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ బికినీ డ్రెస్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చింది. ఆ మోడల్ విపరీత స్వభావానికి ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఖంగుతిన్నారు. దీంతో ఆమెను బోర్డింగ్ ఎంట్రీ దగ్గర అడ్డుకున్నారు. సరైన దుస్తులు ధరిస్తేనే విమానంలోకి వెళ్లాల్సి ఉంటుందని వారి క్లారిటీ ఇచ్చారు. సెక్యూరిటీ సదరు మోడల్ డ్రెస్ ఛేంజ్ చేసుకోని రావాలని పట్టువీడకపోవడంతో ఆ మోడల్ ఎట్టకేలకు వెనుదిరిగిపోయింది.