విమానాశ్రయంలో ఉద్యోగం పొందాలనుకునే యువతకు మంచి అవకాశం వచ్చింది. ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) అమృత్‌సర్ స్టేషన్‌కు ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండిమాన్, డ్యూటీ ఆఫీసర్, డ్యూటీ మేనేజర్‌తో సహా వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుసగా ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేశారు.. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్…