Online Medicine Ban: మీకు అనారోగ్యంగా ఉందా..మెడికల్ షాప్ కు వెళ్లి మందులు తెచ్చుకోలేకపోతున్నారా.. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ పెట్టి మెడిసిన్స్ తెప్పించుకుంటున్నారా.. ఇప్పటి వరకు ఇందంతా బాగానే నడిచింది. ఇక మీదట కుదరదు. ఆన్‌లైన్‌లో మెడిసిన్ ఆర్డర్ చేయడం ఇకపై కష్టంగా అనిపించవచ్చు.