కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. పశ్చిమబెంగాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కళ్యాణిలో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 ఖాళీలను భర్త చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..…