ఇప్పుడంతా ఏఐ.. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ.. అసలు ఏదో.. ఐఏ క్రియేట్ చేసింది ఏదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. మొత్తంగా ఏఐ ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. అయితే ఈ మార్పులతో పాటు అందరిలోనూ ఒకే ప్రశ్న తలెత్తుతోంది.. AI మన ఉద్యోగాలను నాశనం చేస్తుందా? లేక కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందా? అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.. అయితే, ఈ ప్రశ్నకు స్పష్టతనిచ్చేలా వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) తాజాగా…