MAX2: యాక్షన్ కెమెరా దిగ్గజ సంస్థ GoPro భారత్‌లో తన తాజా ఉత్పత్తులైన MAX2, LIT HERO, Fluid Pro AIలను అధికారికంగా విడుదల చేసింది. ఈ మూడు ప్రోడక్ట్స్ 2025 సెప్టెంబర్‌లో అంతర్జాతీయంగా లాంచ్ కాగా.. ఇప్పుడు ఇవి భారత మార్కెట్లో వీటిని కంటెంట్ మేకర్లు, అడ్వెంచర్ ప్రేమికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మూడు కొత్త GoPro ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఇతర అధీకృత రిటైల్ స్టోర్లలో లభించనున్నాయి.…