సోషల్ మీడియా రోజు రోజుకు ఎంతగా డెవలప్ అవుతుందో చూస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇరవైనాలుగు గంటలు ఎదో ఓ కారణంగా ఇంటర్‌నెట్ వాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ‘ఏఐ’ ఫొటోలు నెట్టింట ఎంతలా వైరల్ అవుతున్నాయె చెప్పకర్లేదు. ఈ ఏఐతో లాభాలు ఉన్నాయా, నష్టాలు కూడా ఉన్నాయా తెలిదు కానీ దాదాపు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక ఓ సినిమా తీయాలంటే దాని కోసం చాలా మంది పని చేయాలి, కోట్ల…