దేశంలో జీఎస్టీ తగ్గడంతో స్మార్ట్ టీవీ ధరలు తగ్గాయి. అయితే ఏఐ ఫీచర్ రావడంతో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ఫ్లాష్ మెమొరీకి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ మెమరీని AI మోడళ్లలో కూడా ఉపయోగిస్తారు. పెరిగిన డిమాండ్ తగినంత సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది. దీంతో ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగాయి. Read Also: Fake Cop: బొమ్మ తుపాకీతో డబ్బులు వసూల్ చేస్తున్న నకిలీ పోలీస్.. పట్టుకున్న…
సింగపూర్ పర్యటనలో మూడు రోజుల పాటు సీఎం, మంత్రి, రాష్ట్ర బృందం విశేషంగా కార్యకలాపాలు నిర్వహించింది. కీలక చర్చల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, అవకాశాలను ఆకర్షించింది. సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం అవగాహన కుదిరింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ముందుకొచ్చింది. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ రూ.450 కోట్లతో హైదరాబాద్‌లో ఐటీ…