పిచే దేఖో పీచే.. అనే మీమ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిన పాకిస్తానీ బాలుడు అహ్మద్ షా ఇంట్లో విషాదం నెలకొంది. గత సంవత్సరం తన సోదరిని కోల్పోయిన తర్వాత, ఇప్పుడు అహ్మద్ తమ్ముడు ఉమర్ గుండెపోటుకు గురై మరణించాడు. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. తన అందమైన చూపులు, మాట్లాడే శైలితో లక్షలాది మంది ప్రజల ముఖాల్లో చిరునవ్వులు నింపిన పాకిస్తాన్ ప్రసిద్ధ చైల్డ్ ఆర్టిస్ట్ అహ్మద్…