Ahimsa Trailer: దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నాడు. దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెల్సిందే. ఆ బాధ్యతను నెత్తిమీద పెట్టుకున్నాడు డైరెక్టర్ తేజ. ఆయన దర్శకత్వంలో అభిరామ్ నటిస్తున్న చిత్రం అహింస.
దగ్గుబాటి ఫ్యామిలీ మూడో జనరేషన్ నుంచి వస్తున్న హీరో ‘దగ్గుబాటి అభిరాం’. దర్శకుడు తేజ ‘అభిరాం’ని లాంచ్ చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘అహింస’. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ప్రమోషన్స్ కి ఇప్పటికే కిక్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, ఇటివలే టీజర్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు. ఈ ప్రమోషన్స్ లో మరింత జోష్ తీసుకోని రావడానికి రామ్…