Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు నాగవంశీ ఈ సినిమాను నిర్మించగా.. థమన్ సంగీతం అందించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈరోజు గుంటూరు కారం రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్. వినిపిస్తోంది. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది కానీ కథా కథనంలో కాస్త జాగ్రత్తలు తీసుకోని ఉంటే గుంటూరు కారం సినిమా సాలిడ్ హిట్ అయ్యేది అనే మాట అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది.…
కింగ్ నాగార్జున హీరోగా, దర్శకుడు శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ‘కింగ్’ మూవీ అప్పట్లో ఎంత హిట్ అయ్యిందో, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని అంత కన్నా ఎక్కువ పాపులర్ అవుతోంది. ఈ మూవీలోని బ్రహ్మానందం సీన్స్ ని మీమ్స్ కి టెంప్లేట్స్ గా వాడుతున్నారు మీమర్స్. ఎన్నో ఫన్నీ మీమ్స్ కి టెంప్లేట్స్ ఇచ్చిన కింగ్ మూవీ నుంచి కొత్తగా మరో మీమ్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దళపతి విజయ్ హీరోగా…
Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా దిల్ రాజు పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజు సంక్రాంతికి తన సినిమా వారసుడు ను రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒకానొక సమయంలో సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు ఉండడకూడదని రూల్ పెట్టిన ఆయనే ఈ సంక్రాంతికి ఒక డబ్బింగ్ సినిమాఎం కోసం ఎక్కువ థియేటర్లు కావాలని అడిగి నిర్మాతలకు ఆగ్రహం తెప్పించాడు.