అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’గా హంగేరీకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హై బడ్జెట్ స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘ఏజెంట్’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కోసం సరికొత్త బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారిన అఖిల్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక ఇప్పటికే “ఏజెంట్” బృందం నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు, వైజాగ్ పోర్టు, హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలలో వంటి ప్రాంతాల్లో కొన్ని కీలక షెడ్యూల్‌లను పూర్తి చేసింది. ప్రధాన యూనిట్ యాక్షన్ ప్యాక్డ్…