అక్కినేని అఖిల్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్స్ సురేందర్ రెడ్డితో కలిసి చేసిన సినిమా ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న భారి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఈవెనింగ్ షోలు కూడా ఫుల్ అవ్వలేదు. ఫస్ట్ డేనే వీక్ కలెక్షన్స్ అంటే ఇక సెకండ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకే…
అక్కినేని హీరోలు అనగానే బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, సూపర్బ్ సాంగ్స్, హీరో అనే పదానికి పర్ఫెక్ట్ గా సరిపోయే కటౌట్స్ ఉన్న హీరోలు గుర్తొస్తారు. ఏఎన్నార్ నుంచి అఖిల్ వరకూ ప్రతి అక్కినేని హీరో చాలా అందంగా కనిపిస్తూ, అమ్మాయిలని అభిమానులుగా మార్చుకుంటూ ఉంటారు. ఈరోజుకీ గర్ల్స్ లో నాగార్జునకి ఉన్న ఫాలోయింగ్ యంగ్ హీరోలకి కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ లో ఒకటైనా కూడా అక్కినేని హీరోలు ఏ…
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తాను అంటూ, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి ‘ఏజెంట్’ సినిమా చేశాడు. అనౌన్స్మెంట్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రమోషన్స్ చేసుకున్న ఈ మూవీ, తీరా రిలీజ్ కి ముందు తెలుగు, మలయాళంకి మాత్రం పరిమితం అయ్యింది. సౌత్ లో హిట్ కొట్టి నార్త్ వెళ్తామని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అఖిల్ సినిమాకి ముందెన్నడూ లేనంత హైప్ తో ఏజెంట్…
అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. మోస్ట్ స్టైలిష్ వైల్డ్ సాలాగా అఖిల్ ఏజెంట్ సినిమాలో కొత్త మేకోవర్ లో కనిపించబోతున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరిగాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా లాస్ట్ కంటెంట్, ‘వైల్డ్ సాలా’ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. షూటింగ్ అంతా అయిపోయాక, ప్రమోషన్స్…
అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో ఏప్రిల్ 28న థియేటర్లో బుల్లెట్ల వర్షం రాబోతోందని తుఫాన్ హెచ్చరిక ఇచ్చేశారు. ట్రైలర్ తో అంచనాలు పెరగడం కాదు గ్లిమ్ప్స్ నుంచే ఏజెంట్ మూవీలో భారి యాక్షన్ ఉంటాయని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు. ‘వైల్డ్ సాలే’గా అఖిల్ చేసే యాక్షన్స్ సీక్వెన్స్ లను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు…