Home
Agent Movie
Agent Movie News
-
Agent: కొత్త రిలీజ్ డేట్ ఇదే(నా)..?
సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని కాంబోలో రూపొందుతోన్న ‘ఏజెంట్’ సినిమా మళ్లీ వాయిదా పడనున్నట్టు కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. చాలాకాలం నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ సినిమా.. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఆగస్టు 12వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. షూటింగ్ జాప్యం వల్లే వాయిదాలు తప్పలేదని, ఈసారి తప్పకుండా చెప్పిన తేదీకే సినిమాని విడుదల చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ, తప్పని పరిస్థితుల్లో మళ్లీ సినిమాను… -
Akhil Akkineni : హైదరాబాద్ మెట్రోలో ‘ఏజెంట్’… ఏం చేస్తున్నాడంటే ?
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”తో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పుడు డిఫరెంట్ జోనర్ ను ప్రయత్నిస్తున్నాడు. “ఏజెంట్” అంటూ యాక్షన్ మోడ్ లోకి దిగుతున్నాడు. ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 12న థియేటర్లలోకి రానుంది. ప్రముఖ మలయాళ స్టార్… -
Agent : అఖిల్ సినిమాలో మమ్ముట్టి… ఫస్ట్ లుక్ అవుట్
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ అండ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ “ఏజెంట్”. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. తాజాగా ఆయన ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ‘ఏజెంట్’ నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ‘ది డెవిల్’ అంటూ మమ్ముట్టిని ‘ఏజెంట్’ అభిమానులకు పరిచయం చేశారు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభం కానుంది.… -
“ఏజెంట్”తో సురేందర్ రెడ్డి చర్చలు
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన నెక్స్ట్ మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డితో చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో, డైరెక్టర్ మధ్య క్యాజువల్ డిస్కషన్ జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అఖిల్, సురేందర్ రెడ్డి ఎదురెదురుగా కూర్చొని ముచ్చటించారు. ఇక “ఏజెంట్” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పాత్ర కోసం అఖిల్ షాకింగ్ బాడీ ట్రాన్సఫార్మేషన్ లోకి మారిపోయాడు. కండలు తిరిగిన…
తాజావార్తలు
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!