అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తాను అంటూ, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి ‘ఏజెంట్’ సినిమా చేశాడు. అనౌన్స్మెంట్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రమోషన్స్ చేసుకున్న ఈ మూవీ, తీరా రిలీజ్ కి ముందు తెలుగు, మలయాళంకి మాత్రం పరిమితం అయ్యింది. సౌత్ లో హిట్ కొట్టి నార్త్ వెళ్తామని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అఖిల్ సినిమాకి ముందెన్నడూ లేనంత హైప్ తో ఏజెంట్…