వయస్సు పెరిగే కొద్దీ తెల్లటి జుట్టు ఎందుకు పెరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? జుట్టు తెల్లగా మారే విషయం ఒక సాధారణ సంఘటన. ఇది వివిధ కారకాలకు కారణమని చెప్పవచ్చు. అసలు ఇలా వెంట్రుకలు తెల్లగా మారే ప్రక్రియ వెనుక ఉన్న అసలు విషయమేమిటంటే.. * జన్యుపరమైన కారణం: జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణాలలో జన్యుపరమైన కారణాలు ఒకటి. మన జుట్టు రంగు మెలనిన్ ఉనికి ద్వారా నిర్ణయించబడుతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్లో మెలనోసైట్ కణాలు ఉత్పత్తి…
బుల్లితెర నటి జ్యోతి రాయ్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు సినిమాల్లో అవకాశాలు రావడంతో సీరియల్స్ నుంచి తప్పుకుంది.. ఇక సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. గ్లామర్ ఫోటోలతో మంటలు పుట్టిస్తోంది.. రోజుకో విధంగా హాట్ అందాలతో హీటేక్కిస్తుంది… లేటెస్ట్ ఫోటోలు ఎంత ఘాటుగా ఉన్నాయో మనం చూసే ఉన్నాం.. ఆమె షేర్ చేసిన ప్రతి ఫోటో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి..…
కొన్ని పురాతనమైన జంతువులు కూడా ఈ భూమి మీద ఉన్నాయి.. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న తాబేలు కూడా ఉంది.. ఈ తాబేలు ప్రస్తుతం 191 వ పుట్టినరోజును జరుపుకుంటుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దీని చరిత్ర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. సెయింట్ హెలెనా ద్వీపంలో జోనాథన్ అనే తాబేలు తన 191వ పుట్టినరోజును జరుపుకుంది. జోనాథన్ యొక్క అసలు వయస్సు అస్పష్టంగా ఉన్నప్పటికీ, గిన్నిస్ వరల్డ్…
మన శరీరానికి అన్నం, నీళ్లు ఎలాగో నిద్ర కూడా అంతే అవసరం.. మన శరీరానికి తగినంత నిద్ర ఉన్నప్పుడే మనం ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. మనం నిద్రించేటప్పుడు మన శరీరంలో అనేక విధులు జరుగుతాయి.. హాయిగా రాత్రుళ్ళు నిద్రపోతేనే అవయవాల పని తీరు బాగుంటుంది.. తర్వాత రోజు చురుగ్గా పనులు చెయ్యగలుగుతారు..అలాగే నిద్రించడం వల్ల మన శరీరం తనని తాను శుభ్రం చేసుకుంటుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది.…