బుల్లితెర నటి జ్యోతి రాయ్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు సినిమాల్లో అవకాశాలు రావడంతో సీరియల్స్ నుంచి తప్పుకుంది.. ఇక సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. గ్లామర్ ఫోటోలతో మంటలు పుట్టిస్తోంది.. రోజుకో విధంగా హాట్ అందాలతో హీటేక్కిస్తుంది… లేటెస్ట్ ఫోటోలు ఎంత ఘాటుగా ఉన్నాయో మనం చూసే ఉన్నాం.. ఆమె షేర్ చేసిన ప్రతి ఫోటో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి..
జగతీమేడమ్ అలియాస్ జ్యోతీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమద్య ఆమె నెట్టింట చేసే రచ్చ అంతా ఇంత కాదు. బుల్లితెరను వదిలి వెండితెరపై మెరుపులు మెరిపించడానికి సై అంటోంది.. అందకు తగ్గట్టు ఫోటో షూట్లు కూడా చేస్తోంది చిన్నది.. తాజాగా ఆమె చేసిన పోటో షూట్ యూత్ కు పిచ్చెక్కిస్తోంది. థండర్ థైస్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. మెరిసే ఆ అందాలకుతగినట్టు పొట్టి గౌనులో విందు చేస్తోంది. ఈ ఫోటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రకరకాలుగా నెటిజన్లను కవ్విస్తోంది.. సీరియల్ లో చూసిన మేడమ్ ఇలాంటి బట్టలు కూడా వేసుకుంటుందా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.. నెటిజన్లు..
అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతుంది.. ఆమె వయస్సు ఎంతనేది అందరిలో ఆసక్తి కలిగించే విషయం. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు. తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఆ విషయాన్ని వెల్లడించింది.. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పి అందరిని షాక్ అయ్యేలా చేసింది.. 1994లో జన్మించినట్టు తెలిపింది. దీంతో ఆమె వయస్సు 30 ఏళ్లే కావడం విశేషంగా మారింది.. ప్రస్తుతం ఆమె వయస్సు పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది..