మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ తన సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తోంది. సంవత్సరాలు గడుస్తున్నా బ్లడ్ డొనేషన్ కాన్సెప్ట్ ఇప్పటికీ అప్రతిహతంగా సాగిపోతోంది. చిరంజీవి అభిమానులే కాదు తెలుగు సినిమారంగంలోని నటీనటులు, మెగాఫ్యామిలీ హీరోలు తమ పుట్టిన రోజు సందర్భంగా బ్లడ్ ను డొనేట్ చేయడం అనేది ఓ బాధ్యతగా భావిస్తున్నారు. బహుశా పెదనాన్నను ఆదర్శంగా తీసుకున్నాడేమో పవన్ కళ్యాణ్ కొడుకు అకిర కూడా తొలిసారి బ్లడ్ ను డొనేట్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా…