Shahid Afridi on RO-KO: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది మరోసారి భారత క్రికెట్ స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా వన్డే జట్టులో ఈ ఇద్దరిని పక్కన పెట్టాలన్న ప్రయత్నాలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తునాన్ని అన్నారు. వీరిద్దరూ భారత బ్యాటింగ్‌కు గుండె, వెన్నెముకలాంటి వారని.. 2027 వరల్డ్ కప్ వరకు సులభంగా ఆడగలరని పేర్కొన్నారు. ఆఫ్రిది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన వన్డే…