అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక ప్రసిద్ధ ఆన్లైన్ వ్యాపార నమూనా. ఇక్కడ మీరు ఇతర కంపెనీల ఉత్పత్తులు లేదా సేవలను ప్రోత్సహిస్తారు. అలా మీ రిఫెరల్ ద్వారా జరిగే ప్రతి అమ్మకం లేదా లీడ్ కోసం కమీషన్ ను సంపాదిస్తారు. మీ స్వంత ఉత్పత్తులు లేదా సేవలను సృష్టించకుండా ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి ఇది ఒక గొప్ప మార్గం. అఫిలియేట్ మార్కెటింగ్ ను ప్రారంభించడానికి మనం కొన్ని దశలను అనుసరించాలి. అవేన్తో ఒకసారి చూద్దాం. * సముచిత…
Self-Employment: ఏ బిజినెస్‌ను ప్రారంభించినా ఎంతో కొంత మందికి ఎంప్లాయ్‌మెంట్ అందుబాటులోకి వస్తుంది. కానీ.. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేయాలనేదే తన లక్ష్యమని డిజిటల్ మార్కెటర్ వీరేందర్ చౌదరి అన్నారు. ఈయన ఫేస్‌బుక్ యాడ్స్ ఎక్స్‌పర్ట్‌గా, సేల్స్ ట్రైనర్‌గా రాణిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్‌లో ఏడేళ్ల అనుభవం కలిగిన ఈయన వేలాది మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు తమదైన కెరీర్‌ని సొంతం చేశారు. డిజిటల్ మార్కెటింగ్‌లోని అఫిలియేట్ మార్కెటింగ్ అనే ఒక మాడ్యూల్ గురించి వివరించారు.