Ashish Reddy: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన తమ్ముడు శిరీష్ కొడుకు, హీరో ఆశిష్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అద్వైత రెడ్డి అనే అమ్మాయితో శిరీష్ ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. అద్వైత.. ఒక బిజినెస్ మేన్ కూతురు అని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.