కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో.. ప్రస్తుతం ఈ మూవీ తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతోంది. దళపతి విజయ్ నటించిన సినిమా కావడం తో లియో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే విక్రమ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ లోకేస్ కనగరాజ్, విజయ్ దళపతి కాంబినేషన్ కావడంతో లియో మూవీ కూడా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని భావిస్తున్నారు.అందుకు తగినట్లే…
Avatar Ticket Prices: విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ‘అవతార్- ద వే ఆఫ్ వాటర్’ సినిమా డిసెంబర్ 16న జనం ముందు నిలువనుంది. మన దేశంలోనూ ‘అవతార్-2’పై ఎంతో క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు పాతిక రోజులు ముందుగానే మన దేశంలోని కొన్ని ప్రధాన నగరాలలో మంగళవారం (నవంబర్ 22) నుండి అడ్వాన్స్ బుకింగ్…