సింహాలు, పులులు, ఏనుగులను దత్తత తీసుకుని వాటి సంరక్షణకు పాటుపడడం చాలామంది చేస్తుంటారు. తాజాగా దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్దనరెడ్డి కూతుళ్ళు ఇలాంటి మంచిపనికి పూనుకున్నారు. విజయారెడ్డి, పావనీరెడ్డి హైదరాబాద్ జూపార్క్‌లోని ఆసియా సింహాన్ని దత్తత తీసుకున్నారు. పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వరంలో కార్పొరేటర్ అయిన విజయారెడ్డి, సోదరి పావనీరెడ్డి నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యురేటర్ రాజశేఖర్‌ను కలిసిన వీరిద్దరూ సింహం దత్తత, పోషణ, ఆహారం కోసం లక్ష రూపాయల చెక్కు అందించారు. డిసెంబరు 21 నుంచి వచ్చే…