నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోల కు ధీటు గా పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అఖండ సినిమా తో సంచలన విజయం సాధించారు బాలయ్య. రీసెంట్ గా వీరసింహారెడ్డి తో కూడా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.పవర్ ఫుల్ మాస్ సినిమాల కు కేరాఫ్ అడ్రస్ బాలయ్య అని చెప్పవచ్చు.. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భం గా ఆయన సినిమాల కు సంబంధించిన అప్డేట్స్ అభిమానులను బాగా అలరిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం అనిల్…