ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు పూర్తిగా సినిమాలు తగ్గించింది. ఆమె ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ కోసం రక్త బ్రహ్మాండ్ అనే ఒక ఫాంటసీ సిరీస్ లో నటిస్తోంది. అయితే ఈ సిరీస్ ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. Also Read:Venkatesh: ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టిన వెంకీ మామ? తాజాగా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ తెరమీదకు రావడంతో అసలు ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ…
బాలీవుడ్ ఇండస్ర్టీలో బ్రేకప్‌లు, విడాకులు కామన్. ఇప్పటికే అలా విడిపోయిన జంటలు చాలా ఉన్నాయి. కలిసి చెట్టపట్టాలేసుకుని తిరగడం. తర్వాత విడిపోవడం మరోకరితో జతకట్టడం అక్కడి వారికి అలవాటే. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అంతే కాదు మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. Also Read: Bhargavi :…
తెలుగు వాళ్లైనా బాలీవుడ్ ను ఏలేస్తున్న దర్శక, నిర్మాతల ద్వయం రాజ్ అండ్ డీకే. సినిమా మీద పాషన్ తో నార్త్ బెల్ట్ లోకి అడుగుపెట్టి మంచి మంచి సినిమాలు, సిరీస్ లను అందిస్తున్నారు. ఫ్యామిలీమెన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్, రీసెంట్లీ వచ్చిన సీటాడెల్ లాంటి వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాలతో కన్నా సిరీస్ లతోనే ఎక్కువ ఫేమస్సైన రాజ్ అండ్ డీకే మరో యాక్షన్ ఫ్యాక్డ్ వెబ్ సిరీస్ తీసుకు…
Aditya Roy Kapur And Ananya Pandey Break Up : బాలీవుడ్ నటి అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ ఇద్దరూ విడిపోయారని చాలా కాలంగా చర్చ నడుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, వారిద్దరూ దాదాపు నెల రోజుల క్రితం విడిపోయారని అంటున్నారు. వీళ్ల బ్రేకప్ వార్త వారి స్నేహితులను కూడా షాక్ కి గురి చేసిందని అంటున్నారు. ఈ ఇద్దరి సన్నిహితుడు ఒకరు వీరు నెల రోజుల క్రితం విడిపోయారని ఇటీవల ధృవీకరించారు. ఒక…