జులై 30 .. పారిస్ ఒలింపిక్ లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించిన రోజు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరులో సరబ్జోత్ సింగ్-మను భాకర్ సింగ్ కలిసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత నిహారిక నటించిన వెబ్ సీరిస్ 'డెడ్ పిక్సెల్'. ఆదిత్య మందల దర్శకత్వం వహించిన ఈ యూత్ ఫుల్ వెబ్ సీరిస్ ఈ నెల 19 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు.... ' గీతాన్ని రాసిన పెన్నును చంద్రబోస్... తెలుగు ఇండియన్ ఐడల్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సింగర్ కు అందచేశారు. ఈ వీకెండ్ లో చంద్రబోస్ గీతాలను కంటెస్టెంట్స్ పాడి వ్యూవర్స్ ను ఆకట్టుకున్నారు.
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో మొదటి వారం గీతూ జైలులో గడపగా, రెండో వారం ఆ శిక్ష శ్రీసత్యకు పడింది. దాంతో కొంతమంది ఆమె చుట్టూ చేరి కబుర్లు చెప్పడం మొదలెట్టారు. ఈ సందర్భంగా తాను కేవలం డబ్బులు కోసమే బిగ్ బాస్ షోకు వచ్చానని, అయితే వాటి కోసం తన వ్యక్తిత్వాన్ని కోల్పోనని శ్రీసత్య చెప్పింది. జైలులో ఉన్న శ్రీసత్య
బిగ్ బాస్ సీజన్ 6లో నామినేషన్స్ సంఖ్య వారం వారానికీ పెరిగిపోతున్నాయి. ఇరవై మంది కంటెస్ట్స్ ఉన్న మొదటి వారం ఏడు మందిని నామినేట్ చేసిన బిగ్ బాస్… ఫస్ట్ వీకెండ్ లో ఎవరినీ బయటకు పంపలేదు. దాంతో రెండో వారం ఎనిమిది మందిని ఎలిమినేషన్ నిమిత్తం నామినేట్ చేశాడు. అందులోంచి సెకండ్ వీకెండ్ లో షానీ, అభినయశ్రీ �
బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పూజ హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేపథ్యంలో ఆమె నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ “రాధేశ్యామ్” టీం పూజాహెగ్డేకు శుభాకాంక్