Prabhas: ప్రభాస్.. ప్రభాస్.. ప్రభాస్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఒక్క పేరే వినిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను భూషణ్ కుమార్ ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఏ ముహూర్తాన ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి వివాదాలు మొదలయ్యాయి. విఎఫ్ ఎక్స్ బాలేదని, హనుమంతుడి పోస్టర్ బాలేదని, రాముడు…