ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కోట్ల కలెక్షన్స్ ని రాబడుతుంది కానీ విమర్శలు, వివాదాలు మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇది అసలు రామాయణమే కాదు అని కొందరు అంటుంటే, అన్ని కోట్లు పెట్టి ఇలాంటి సినిమానా చేసేది అంటూ విమర్శించే వాళ్లు ఇంకొంతమంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి, సినీ వర్గాల నుంచి, కామన్ పబ్లిక్ నుంచి కూడా ఆదిపురుష్ సినిమాపై…
Vivek Kuchibhotla Responds on Adipurush Ravan Look Trolling: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడుగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కింది. ఓం రౌత్ డైరెక్షన్లో టీ సిరీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది. సినిమా మంచి వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ క్రమంలో పీపుల్స్…