మహాశివరాత్రి సందర్భంగా తన ఫ్యాన్స్‌కు ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ లాక్ చేస్తూ మంచి ట్రీట్ ఇచ్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ ఆదిపురుష్‌పై ఎన్నో అంచనాలున్నాయి.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉన్నా… తాజాగా, ఆ డేట్‌ను ఫిక్స్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.. జనవరి 12న 2023 సినిమా విడుదల చేయనున్నట్టు…