యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న పౌరాణిక చిత్రం “ఆదిపురుష్” షూటింగ్ అప్డేట్స్ వరుసగా వస్తున్నాయి. వారం రోజుల గ్యాప్ తో ఒక్కొక్కరుగా సినిమాలోని ప్రధాన నటీనటులు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా తాజాగా “ఆదిపురుష్” సినిమా పూర్తి షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. గత వారం ప్రభాస్, అంతకుముందు వారంతా వరుసగా సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ షూటింగ్ పూర్తి చేశారు. తాజా అప్‌డేట్ ప్రకారం నటీనటులందరితో సహా మొత్తం సినిమా చిత్రీకరణ పార్ట్ పూర్తయింది.…