Adipurush గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో దర్శకుడు ఓం రౌత్ కూడా జక్కన్న బాటనే ఎంచుకున్నాడు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ‘బాహుబలి’తో దర్శక దిగ్గజం రాజమౌళి సృష్టించిన సీక్వెల్ ట్రెండ్ మామూలుది కాదు. ఇప్పుడు Adipurushకు కూడా సీక్వెల్ రానుందనేది తాజా న్యూస్. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ‘ఆదిపురుష్’ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ప్రేరణతో తెరకెక్కుతున్న…