ఇండియన్ బాక్సాఫీస్ ని మరో రెండు వారాల్లో తాకనున్న తుఫాన్ పేరు ఆదిపురుష్. ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటిస్తున్న ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. 550 కోట్ల భారీ బడ్జట్ తో ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కానుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ రిలీజ్ సొంతం చేసుకునే పనిలో ఉన్న ఆదిపురుష్…