ఈ జనరేషన్ సినీ అభిమానులు చూసిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్, ఏ సినిమా చేసినా అది రికార్డులు తిరగరాయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. బాహుబలి, బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. మరీ ముఖ్యంగా కొత్త దర్శకులతో చేసిన ప్రభాస్ లాస్ట్ రెండు సినిమాలైతే రిజల్ట్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇండియాలో మొదటి…
సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్‌ను రాముడిగా ఎప్పుడెప్పుడు చూస్తామా.. అని ఎదురు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పుడు శ్రీరాముడిని థియేటర్లో చూసి పండగ చేసుకుంటున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాతో.. ప్రభాస్ ఆలిండియా డే 1 ఓపెనింగ్స్ రికార్డ్ క్రియేట్ చేసినట్టేనని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆదిపురుష్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి ససన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన…
ఆదిపురుష్ రిలీజ్ కి ముందు రాముడితో పాటే రాక్షసుడు కూడా థియేటర్లోకి వస్తున్నాడని ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసారు. రాముడు-రాక్షసుడు కలిసి వస్తున్నారు బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు ఆన్ లైన్ రికార్డ్స్ కూడా ఉంటే రాసిపెట్టుకోండి అంటూ హంగామా చేసారు. జూన్ 16న ఆదిపురుష్ మూవీతో పాటు థియేటర్లో సలార్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఆదిపురుష్ రిలీజ్ అవుతున్న అన్ని థియేటర్స్‌లో సలార్ టీజర్ స్క్రీనింగ్ ఉంటుందని ఫాన్స్…
దాదాపు 550 కోట్ల బడ్జెట్‌లో లైవ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో.. ఆదిపురుష్ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కించాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు ఫ్లాప్‌లు అందుకున్నప్పటికీ.. ఆదిపురుష్ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ప్రభాస్‌ని రాముడిగా చూసేందుకు అభిమానులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే ఉంది. ఖచ్చితంగా డే వన్ 150 కోట్లకు పైగా రాబట్టి.. ప్రభాస్ ఖాతాలో మరో…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ ఆడియన్స్ ముందుకి వచ్చింది. 2023 జనవరిలోనే కావాల్సిన ఈ ఎపిక్ మూవీ, ఆరు నెలల డిలేతో రిలీజ్ అయ్యింది. ఆదిపురుష్ సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు ఓమ్ రౌత్ మరింత జాగ్రత్త పడి ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ సినిమాలోని టాప్ 5 పాజిటివ్ అండ్ నెగటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం.…
ప్రభాస్‌ను వెండి తెరపై శ్రీ రాముడిగా చేసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే గతంలో.. ఆదిపురుష్ టీజర్‌లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్‌కు డౌట్స్ పెరిగిపోయాయి. దాంతో సినిమాను ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేసి అదిరిపోయే పాజిటీవిటీని సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ఓం రౌత్. ముందుగా జై శ్రీరామ్ సాంగ్ ఆదిపురుష్ టాక్‌ను నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మార్చింది. ఇక రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. సాంగ్స్‌కు కూడా…