వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ ఆగష్టు 11న థియేటర్లోకి వచ్చేసింది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌గా తెరకెక్కింది. దాంతో భోళా భాయ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం థియేటర్లో భోళా మేనియా నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో మెగాభిమానుల సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. మెగాస్టార్ ఎంట్రీ, ఖుషి సీన్ వైరల్ అవుతున్నాయి. అయితే భోళా శంకర్‌తో…
Prabhas Adipurush Movie Streaming on Amazon Prime Video Now: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ సినిమా ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాఘవగా, కృతి సనన్ జానకిగా కనిపించగా.. లంకేశ్ పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ ఏడాది నిర్మాతలకు అధిక నష్టాలను…