Adilabad Crime: ఈ సృష్టిలో అమ్మ ప్రేమను మించిన గొప్పది ఏది లేదు. తల్లి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరో జీవికి ప్రాణం పొస్తుంది. ఆ పుట్టిన బిడ్డను పెంచుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా భయపడదు.
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న పనులకు పిల్లలపై విసిపోయి వారిపై అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. కన్న బిడ్డలను కూడా చంపేయడానికి వెనుకాడటం లేదు.
మానవత్వం నశిస్తుంది. మాతృత్వం క్షీణిస్తుంది. కన్న బిడ్డల్నే అమ్మకానికి పెడుతున్న దేశంగా మారే పరిస్థితి వస్తుంది. అమ్మా అనే మాటకోసం పరితపించే కాలం మంటగలిసిపోతోంది. అమ్మా అనే పదం కన్నా డబ్బు కోసం కన్నపేగునే అమ్మకానికి పెడుతున్నారు. ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.