సాధారణంగా ఏ ఆపరేషన్ జరిగినా.. పేషెంట్‌కు వైద్యులు అనస్థీషియా (మత్తుమందు) ఇస్తారు. అనస్థీషియా నొప్పిని తెలియకుండా చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ పేషెంట్‌కు అనస్థీషియా ఇవ్వకుండా.. సినిమాలోని కామెడీ సీన్స్ చూపిస్తూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ తన చేతులతో ట్యాబ్ పట్టుకుని కామెడీ సీన్స్ చూస్తూ ఉండగా.. వైద్యులు ఆమె తలలో కణితిని తొలగించారు. ఈ ఘటన ఏపీలోని కాకినాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి…
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినీ కెరియర్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన సినిమాలను తిరిగి 4కె వెర్షన్ ప్రింట్ తో థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్ రీ రిలీజ్ కి సిద్ధం అయిపోయింది.జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ 23…