అ! సినిమాతో అడుగుపెట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హను మాన్’ సినిమాతో సంచలనం సృష్టించాడు. దీంతో వర్మ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. టాలీవుడ్ లో మాత్రమే కాదు.. బాలీవుడ్ కూడా అతని టాలెంట్ గుర్తించింది. కానీ ఏం లాభం.. ప్రశాంత్ వర్మ సినిమాలు తప్ప అన్ని చేస్తున్నారు. తన డైరెక్షన్‌లో ఎనౌన్స్ చేసిన అధీర, జై హనుమాన్ ఎంత వరకు వచ్చాయో అప్డేట్ లేదు. కథ అందించిన ‘మహాకాళి’ కి హీరోయిన్ ఫిక్స్ కాలేదు. ప్రభాస్‌తో…
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. “కేజీఎఫ్-2″లో క్రూరమైన విలన్ అధీరాగా కన్పించి మెప్పించారు. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలిగిన సంజూ భాయ్ పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అందులో ఆయన డ్రగ్స్ కు బానిసవ్వడం కూడా ఒకటి. అయితే తాజాగా “కేజీఎఫ్-2” హిట్ ను ఎంజాయ్ చేస్తున్న సంజూ భాయ్ తనకు అసలు డ్రగ్స్ అలవాటు ఎలా అయ్యింది ? అనే విషయాన్ని…
ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాలవైపు చూస్తున్న సంగతి తెలిసిందే . ఇక ఇటీవల బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం టాలీవుడ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు బాలీవుడ్ ని షేక్ చేసినవనే చెప్పాలి. ఇక తాజాగా సౌత్ ఇండస్ట్రీపై మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. ఈ చిత్రంలో…
మోస్ట్ అవైటెడ్ మూవీ “కేజీఎఫ్-2” కోసం మేకర్స్ అదిరిపోయే ప్లాన్ వేశారట. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా విలన్ ‘అధీరా’కు హీరోతో పాటు సమానంగా ప్రాధాన్యతను ఇవ్వబోతున్నారు. ఇప్పటికే సంజయ్ దత్ “అధీరా” లుక్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసింది. అయితే తాజా అప్డేట్ తెలిస్తే ఆ అంచనాలకు ఇక ఆకాశమే హద్దు మరి. దర్శకుడు ప్రశాంత్ నీల్ “అధీరా” కోసం స్పెషల్ ఇంట్రడక్షన్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. గతంలో ఎప్పుడూ ఓ విలన్…