ప్రపంచం కోవిడ్(Corona) జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడకముందే మరో వైరస్ పేరు మెల్లగా వినిపిస్తోంది. ఇది కోవిడ్, ఫ్లూ(Flu) కంటే స్ట్రాంగ్ వైరస్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదు. దాని పేరు అడెనోవైరస్. అడెనోవైరస్(Adeno Virus) ఇప్పుడిప్పుడే పుట్టిన వైరస్ కాదు. దీన్ని మొదటిసారి 1953లో అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో పిల్లల్లో తరచుగా కనిపించే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను పరిశీలిస్తుండగా, గొంతులో ఉండే అడెనాయిడ్స్ అనే కణజాలంలో ఈ వైరస్‌ను…
Adenovirus: ప్రపంచదేశాల వెన్నులో వణుకు పుట్టించింది కరోనా మహమ్మారి.. కొత్త కొత్త వేరియంట్లుగా దాడి చేసింది.. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు వచ్చాయి.. కానీ, ఇప్పుడు మళ్లీ జలుబు, జ్వరం.. ఇతర సమస్యలు ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.. ఇక, పశ్చిమబెంగాల్‌లో అడెనోవైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైంది బెంగాల్ సర్కార్.. పిల్లలందరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచించారు. అనేక…